చిన్నారులను ఆశీర్వదించిన ప్రియదర్శిని మేడి

రామన్నపేట మండల ఈనాడు పత్రిక విలేకరి భైరబోయిన రమేష్ కూతురు, కొడుకు నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవానికి బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి హాజరయ్యారు. అక్షిoతలు వేసి చిన్నారులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గద్దపాటి రమేష్, మేడి కృష్ణ బి ఎస్ పి నాయకులు తదితరులు పాల్గొన్నరు

Leave A Reply

Your email address will not be published.

Breaking