విద్యార్థిని,విద్యార్థులకు ప్లేట్-గ్లాస్ పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ కుమార్తె శ్రీమతి దీప్తి మనవడు ప్రియాన్ష్

ఖమ్మం ప్రతినిధి జూలై 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలేం మండలం
తాళ్ళచెర్వు తిమ్మక్కపేట గోపాలపురం ఎర్రగడ్డ కొక్కిరేణి,జగన్నాథపురం,రమణతండా,బలరాం తండా,బీసురాజుపల్లి,ఏదుళ్ళచెర్వు గ్రామాల ప్రభుత్వ పాఠశాలను,అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్యార్థిని,విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కొరకు కందాళ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ప్లేట్-గ్లాస్ స్వయంగా ప్రతి ఒక్క విద్యార్థికి అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుమార్తె దీప్తి వారి మనవడు ప్రియాన్ష్

Leave A Reply

Your email address will not be published.

Breaking