విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

ప్రజాబలం కొల్చారం మండలం అక్టోబర్09

మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కబడ్డీ టోర్నమెంట్ సీజన్ 3లో రెండు రోజులపాటు ఆరు టీములుగా ఏర్పడి ఓర ఓరిగా జరిగిన కబడ్డీ పోటీలు విన్నర్ గా రాజు టీం రన్నర్ ఆఫ్ భూపాల్ టీం నిలిచాయి అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు సంతోష్ రావు మాట్లాడుతూ ఆటలతో యువకులలో స్నేహభావం పెరుగుతుందని గ్రామాలలో ఉన్న యువకుల నైపుణ్యం పెరుగుతుందని చైతన్యం వస్తుందని పోటీ తత్వం ఏర్పడుతుందని అన్నారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్ యువత అధ్యక్షులు సంతోష్ మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు ముత్యం ప్రవీణ్ కుమార్ ఇంద్రసేనారెడ్డి యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి తాజా మాజీ ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking