నిర్మాత హైకోర్టు న్యాయవాదులు ఎండ్రేల్లి వెంకట స్వామి అద్వర్యంలొ బాబ మందిరంలో బంగారు తెలంగాణ ఆడియో రిలీజ్
మెదక్ తూప్రాన్ 25 మే ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ ప్రముఖ హైకోర్టు న్యాయవాది లయన్ డాక్టర్ ఎండ్రల్లీ వెంకటస్వామి ప్రొడ్యూసర్ నిర్మించిన బంగారు తెలంగాణ చిత్రం ఆడియోను తూప్రాన్ సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించి, ఎప్డిసి చైర్మన్ వంటెర్ ప్రతాప్ రెడ్డి, చైర్మన్ రవీందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, మరియు ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి , రైతు సమన్వయ సమితి జిల్ల నాయకులు పురోహితులు శలక రాజేశ్వర శర్మ , జడ్పీటిసి రాణి సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్,కొడిప్యాక నారాయణ గుప్తా, ఉమ సత్య లింగం, ప్రజా ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. బంగారు తెలంగాణ సినీమా జూన్ 2వ తేదీన విడుదల అవుతుంది అన్నారు. బంగారు తెలంగాణ తెలుగు చలన చిత్రం నిర్మాత హైకోర్టు న్యాయవాదులు , ప్రముఖ సామాజిక విశ్లేషకులు మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు
ఎ. వెంకటస్వామి మాట్లాడుతూ
తెలంగాణ సంప్రదాయం, మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఏవిదంగా అభివృద్ధి పథంలో , దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో వుండాడానికి క్రుషి చేస్తూండే ,
ప్రజాలకు అరోగ్యని సంత్రుప్తిని యిచ్చే విషిష్టా ఆలయ అభివృద్ధి, పూజ కార్యక్రమాల గురించి ప్రముఖ విసిష్టత , అభివృద్ధి పనుల గురించి ఈ మువీ తీయడం జరిగింది అని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
బంగారు తెలంగాణ చిత్రం విజయవంతం కావాలని విజయం సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తూన్న అభివృద్ధి పనుల గురించి, ప్రముఖ దేవాలయాల అభివృద్ధి గురించి ఈ చిత్రంలో చక్కగా తీర్చిదిద్దాడు అని ఆడ్వాకేట్ వెంకట్ స్వామిని పలువురు ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు, శుభాకాంక్షలు తెలియజేశి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుమన భాస్కర్ రెడ్డి , సలాక రాజేశ్వర్ శర్మ పంతులు, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ లక్ష్మీనరసింహులు గౌడ్, కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్, సత్య లింగం, గడ్డం ప్రశాంత్ కుమార్, బొడ్డు శ్రీహరి, చిన్న లింగు మల్లికార్జున్ గౌడ్, 15వ వార్డు అధ్యక్షులు బాయికాడి అంజనేయులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.