చౌటుప్పల్ ఏప్రిల్ 11;పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కే జి బి వి చౌటుప్పల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే ఒకటి నుంచి పదో తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయిలో హాకీ పోటీల్లో పాల్గొనడానికి తెలంగాణా నుండి వెళుతున్న బి వైశాలి, ఎం శివవాణి లకు పిఎస్ వీజీ ఫౌండర్ పాలకుర్ల మురళి ఈ విద్యార్థులకు ఖర్చులకు గాను ఆర్థికంగా ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కేజీ బీవీ పాఠశాల ఏసు ఉపాధ్యాయులు హర్షం ఎక్కం చేశారు ఈ కార్యక్రమం లో పిఎస్విజి చైర్మన్ పాలకుర్ల మురళి స్పెషల్ ఆఫీసర్ కే భవాని, పి ఈ టి పి అనిత, ఇతర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.