గడప గడపకు పీ ఎస్ ఆర్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండల రాంపల్లి గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు వివరించారు.మంగళవారం ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను, తెలుసుకుంటూ,అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను వివరిస్తూ,నవంబర్ 30 న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి సాగరన్న ను భారీ గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు,యువ నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking