ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగుడ డివిజన్ లో గడప గడప ప్రచారం

 

ప్రజాబలం: రామంతపూర్ 31 అక్టోబర్ 2023:

హబ్సిగుడ డివిజన్ లో గడప గడప ప్రచారం భాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరిపే శంకర్ వంజరి అద్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వాసవి నగర్ మరియు కామాక్షి పురం లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఎం .పరమేశ్వర రెడ్డి గెలిపియాలని కోరిన కాంగెస్ సీనియర్ నాయకుడు కరిపే శంకర్ వంజరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో అగి రెడ్డి, సుధాకర్ రెడ్డి, బాలయ్య, విజయ్, అరుణ్, వెంకటేష్ వర్మ, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కరిపే అనిల్ కుమార్ వంజరి, శ్రీనివాస్, నర్మిష, రాజు, మురళి, చొట్టు, గణేష్, రమేష్, కృష్ణ, బిక్కు, లింగా, వాసు, సుమన్, కళ్యాణ్, ధర్మేంద్ర, రాము నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking