ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం తూప్రాన్ తహసిల్దార్ విజయలక్ష్మి.

 

మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 19 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల తహసిల్దార్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి సమస్యలైనా భూ సమస్యలు ఎలాంటి ఫిర్యాదులైన చిన్న చిన్న సమస్యలు అని ఇలాంటివైనా సామాజిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిష్కారం చేసినందుకు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని తూప్రాన్ మండల తహసిల్దార్ విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఒకవేళ మండలంలోని ప్రజావాణి కార్యక్రమంలో కార్యక్రమంలో కానీ సమస్యలు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ కార్యాలయంలో వెంటనే పరిష్కారం అయితదని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొంటారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking