కాంగ్రెస్‌ పార్టీ లో చేరిన పులి పులి శివ కుమార్ గౌడ్

కుకట్‌ పల్లి ప్రజాబలం ప్రతినిధి:మేడ్చల్‌ మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గకాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్‌ నెత్రుత్వంలో గోటిముకలా వెంకటేశ్వర్‌ రావు మరియు కొండకింది పుష్ప రెడ్డి సమక్షంలో రాష్ట్ర మంత్రివర్యులు త్రుమ్మల నాగేశ్వర్‌ రావు తో కాంగ్రెస్‌ పార్టీ లో చేరిన వారు బాలనగర్‌ గౌడ సంఘం ప్రెసిడెంట్‌, బాలనగర్‌ లాండ్‌ ఓనర్స్‌ మరియు మర్చెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌పులి శివ కుమార్‌ గౌడ్‌, మరియు పులి శ్రీకాంత్‌ పటేల్‌ గౌడ్‌, బైరాగోని సదానందం గౌడ్‌, పులి శ్రీకాంత్‌ గౌడ్‌, రవి ముదిరాజ్‌, దండు రవి చంద్ర గౌడ్‌, బీఎస్‌ ఎస్‌కుమార్‌, పూర్రా చంద్రిక, రాజేష్‌ తదితరులు చేరినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking