ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని ఆవిష్కరించిన ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార పాల్గొన్న ముఖ్య నాయకులు
జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ బాలసాని లక్ష్మీనారాయణ సాదు రమేష్ రెడ్డి నగర అధ్యక్షులు జావేద్ కొత్త సీతారాములు కమర్తపు మురళి మలీడు వెంకటేశ్వర్లు నాగాండ్ల దీపక్ చౌదరి షేక్ హుస్సేన్, మందడపు మనోహర్, గజ్జల వెంకన్న, అబ్దుల్ రహమాన్, బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ సయ్యద్ ఖాద్రి, దొడ్డ ప్రసాద్, బొజడ్ల సత్యనారాయణ, దొబ్బల సౌజన్య పద్మజా రెడ్డి , ప్రతిభ రెడ్డి బిక్కసాని స్వరూప తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు