స్వచ్ఛతయే సేవ మొక్కలు నాటడం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 సెప్టెంబర్ 2024
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు లోని లక్ష్మీ నగర్ కాలనీలో బటర్ ఫ్లై పార్కులో స్వచ్ఛతయే సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కొండకళ్ల నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్వేతా రవికాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ జొన్నాడ లక్ష్మి, లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షులు ముంగి మోహన్ రెడ్డి, సెక్రటరీ మల్లికార్జున్, రాము, శ్రీనివాస్ రెడ్డి, బిల్ కలెక్టర్ విజయ్, సూపర్వైజర్ సాజిద్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking