బెగోనియా హోమ్స్ కి సొసైటీ ఎక్సలెన్స్ అవార్డు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 సెప్టెంబర్ 2024
మణికొండ పరిధిలోని బెగోనియా హోమ్స్ కమ్యూనిటీ అసోసియేషన్ కి మోస్ట్ ఎకో-ఫ్రెండ్లీ సొసైటీ కేటగిరీ కింద ప్రతిష్టాత్మక సొసైటీ ఎక్సలెన్స్ అవార్డును గణేష్ ఉత్సవ్ 2024 వేడుకల్లో భాగంగా కమ్యూనిటీ పర్యావరణ అనుకూల గణేశునిగా బాలగోకులం నిర్వహించడంతొ పాటు సంప్రదాయబద్ధంకంగా బహుముఖ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వివిధ రకాల మహా ప్రసాద వితరణలతో భక్తి పూర్వకంగా వినాయకుడికి వీడ్కోలుతో పంపడం వంటివి అమలు చేసారని గ్రేట్ గణేశ అవార్డ్స్ 2024 సీజన్ 5 ని, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, భాష మరియు సాంస్కృతిక శాఖ వారు శుక్రవారం సెప్టెంబర్ 20 రోజున అవార్డును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా లక్డీకపూల్‌లోని కె.ఎస్‌.ఎన్ ఆడిటోరియంలో అందుకొన్నామని సొసైటీ సభ్యులు తెలియ జెసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking