ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన శుభాకాంక్షలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుట్టిన రోజు సందర్భంగా కుమారుడు చరణ్ రావు,కోడలు శైలేఖ్య తో కలిసి ముఖ్యమంత్రి ని
మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రేమ్ సాగర్ రావుని శాలువాతో సత్కరించారు.రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking