రంగంపేట పాఠశాలను అకస్మాక తనిఖీ చేసిన ఎంఈఓ సత్యనారాయణ

 

ప్రజాబలం కొల్చారం.మండలం అక్టోబర్ 26

మెదక్ జిల్లా కొల్చారం మండలం నూతన విద్యాధికారి సత్యనారాయణ జి.ప.ఉ.పా రంగంపేట ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. SA 1 పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం సన్మానించింది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking