మల్టీ జోన్ -1 ఐజి శ్రీ రంగనాథ్ ఐపీఎస్ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మెదక్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ జిల్లాలో పోలింగ్ బూతులను పరిశీలన చేశారు .
తూప్రాన్ మండల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తమ సిబ్బందికి పలు సూచనలు సలహాలు సూచించారు.
విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు.
పార్లమెంట్ కాన్సెన్స్ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణ జరుగుతుందని .క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా పోలీస్ భద్రత చేపట్టామని అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా .
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి.శ్రీ.ఎస్.మహేందర్ తూప్రాన్ డిఎస్పి వెంకట్రాంరెడ్డి, సీఐ కృష్ణ , ఎస్సై శివానందం, నర్సాపూర్ సీఐ శ్రీ.జాన్ రెడ్డి, జిల్లాలో డిఎస్పి లు సీఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది, ఎలక్షన్ ఆఫీసర్స్, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post