పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన రాయల నాగేశ్వరావు

 

ఖమ్మం ప్రతినిధి జులై 04 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు వరిగడ్డి వాముకు నిప్పు అంటుకుని కాలిపోయిన వరి గడ్డి వాము రైతుని టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు పరామర్శించి 25,000రుపాయలు నష్ట పరిహారం అందజేశారు

ఈ కార్యక్రమంలో తల్లంపాడు సర్పంచ్ శివశంకర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి అంబేద్కర్,అశోక్, తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking