కష్టపడి చదవండి! ఇష్టపడే ఆడండి!

క్రీడా అకాడమీలు పథకాలు పండించే కేంద్రాలుగా మారాలి
సాట్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
హైదరాబాద్ సెప్టెంబర్ .25.ఇటీవల హన్మకొండలో జరిగిన 67వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో సైక్లింగ్ వేలోడ్రం రెజ్లింగ్ అకాడమీ క్రీడాకారులు ఆకాష్ (51kgs) సతీష్ (65kgs) శివ సంపత్ (110kgs) భాగాల్లో బంగారు పతకాలు సాధించిన సందర్భంగా చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వారిని సన్మానించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking