కెపిహెచ్బి కాలనీ గోకుల్ ప్లాట్స్ చౌరస్తాలో వినాయక చవితి వేడుకలు

కూకట్ పల్లి సెప్టెంబర్ 25 ();కెపిహెచ్బి కాలనీ నైన్త్ పేస్ గోకుల్ ప్లాట్స్ చౌరస్తాలో గల రామరాజ్యం పార్టీ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి పూజా వేడుకల్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ రామరాజ్యం పార్టీ అధ్యక్షుడు ధణేష్ జనరల్ సెక్రటరీ శ్రీదేవి కోశాధికారి శ్రీనివాస్ అడ్వైజర్ కోటేశ్వరరావు ఐపీసీ నాయకులు నందికొండలరావు సంఘ సేవకులు రాజ్ నరసింహ గుప్త వైసిపి నాయకులు తులసి రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామరాజ్యం పార్టీ అధ్యక్షుడు ధణేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూకట్పల్లి ఏరియా అభివృద్ధి చెందడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking