ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 04 మంచిర్యాల జిల్లాలోని క్యాతన్ పల్లి మున్సిపల్ కి చెందిన మేడిపట్ల సత్తీష్ అనే యువకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వెంకటస్వామి కుమార్ వంశీ కృష్ణ ని వెడుకున్న సత్తీష్ వికలాంగుడు.శనివారం బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు కలిసిన ఎవరు పట్టించుకోలేదని గడ్డం వంశీ కృష్ణ తో చెప్పి ఆవేదన పడ్డ వికలాంగుడు సత్తిష్,చైతన్య వికలాంగుల వేదిక ద్వారా వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తునట్టు చెప్పిన సత్తిష్,తనతో పాటు వికలాంగుల హక్కుల కోసం వంతు కృషి చెస్తా అని హామీ ఇచ్చిన వివేక్ కుమారుడు వంశీ కృష్ణ హామీ ఇచ్చారు.