ఆదుకోండి సార్ ప్లీజ్ ..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీని వేడుకున్న ఓ వికలాంగుడు.

చెన్నూరు మండలం క్యాథన్ పల్లి మున్సిపాలిటీ కి చెందిన మేడపట్ల సతీష్ అనే యువకుడు ఇవ్వాళ వంశీ ని కలిసి తన ఆవేదనను పంచుకున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కలిసిన ఎవరు పట్టించుకోలేదని గడ్డం వంశీ తో చెప్పి ఆవేదన పడ్డ వికలాంగుడు సతీష్.

చైతన్య వికలాంగుల వేదిక ద్వారా వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేస్తునట్లు చెప్పిన సతీష్.

సతీష్ తో పాటు వికలాంగుల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తా అని హామీ ఇచ్చిన వివేక్ కుమారుడు వంశీ కృష్ణ

Leave A Reply

Your email address will not be published.

Breaking