జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు

బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ నియోజకవర్గం దుద్యాల ఎంపీటీసీ ఎల్లప్ప, పోలేపల్లి ఎంపీటీసీ వెంకటయ్య, రుద్రారం కు చెందిన పలువురు బీఆరెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు

జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

additions-in-presence-of-revanth-reddy-at-jubilee-hills-residence

Leave A Reply

Your email address will not be published.

Breaking