ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని వెల్గనూర్,కాసిపేట గ్రామంలో శనివారం ఉదయం 7 గంటల నుండి బిజెపి జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ గెలుపు కొరకు డాక్టర్ బి రఘునందన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది, రఘునాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటి ఇంటికి గడపగడప తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య ఎంపిటిసి చుంచు మల్లవ్వ లక్ష్మీనారాయణ మండల ఇన్చార్జి గుండా ప్రభాకర్ మండల ప్రధాన కార్యదర్శి బందెల రవి శక్తి కేంద్ర ఇన్చార్జి ఎం సంజీవ్ భూత్ అధ్యక్షులు పంచెర్పుల సత్తయ్య,గౌరీశెట్టి సంతోష్, బండోజి అంజయ్య,అలిశెట్టి అరుణ్ కుమార్,కాండ్ర మల్లేష్,గడిగొప్పుల హరీష్, జంబోది వంశీ,అక్కల సత్యనారాయణ,మేడిశెట్టి కిషన్ గోపతి వరుణ్, తదితరులు పాల్గొన్నారు.