ఖమ్మం ఎంపి స్థానంతో తెలంగాణ జన సమితి సమన్వయకర్తల నియామకం

ఖమ్మం ప్రతినిధి మే 6 (ప్రజాబలం) ఖమ్మం ప్లారమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ గా గోపగాని శంకర్రావు తో పాటు 7 శాసనసభా నియోజక వర్గాలకు తెలంగాణ జన సమితి పార్టీ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటైన సమన్వయ కమిటి సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లను నియమించింది.సత్తుపల్లి -బి బాబు.అశ్వరరావుపేట- షేక్ నభీ సాహెబ్ .కొత్తగూడెం- బి దేవధానం.మధిర -సర్దార్ హుస్సేన్.పాలేరు- బెల్లంకొండ నాగేశ్వరరావు.ఖమ్మం -బట్టు రాజేందర్ నాయక్.వైరా -నునావత్ రవీందర్ నాయక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులుగా తెలంగాణ ఉద్యమకారులను ప్రజాస్వామికవాదులను ప్రజాసంఘాలను కుల సంలు కలిసి ఎంపి అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ని అత్యధిక మేజార్జితో గెలిపించి అవీనీతీ మతతత్వ పార్టీలు అయిన బిఆర్ యస్ బిజెపి పార్టీలను చిత్తుగా ఓడిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking