చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కేటాయించాల్సిందే

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ డిమాండ్
కర్నూలు ఫిబ్రవరి 28); జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ కులగణన బీసీలకు క్రిమిలేయర్ ఎత్తివేతపైఢిల్లీ జంతర్మంతర్ వద్ద మార్చి లో ధర్నా ప్రదర్శన కు పెద్ద ఎత్తున బిసి హాజరు కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలనిట్ట శ్రీనివాస్, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, బిసి నాయకులు అన్వర్ హుస్సేన్, విజయ్, చిన్న బాబు, ఆనంద్ బాబు, దాస్, శివ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking