రామంతపూర్ డివిజన్ జలమండలి మేనేజర్ రవీందర్,వర్క్ ఇన్స్పెక్టర్ కిషన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వెంకట సాయి నగర్ కాలనీవాసులు
ఉప్పల్ ప్రజాబలం ప్రతినిది మంచినీటి పైప్ లైన్ కోసమై బీరప్ప దేవాలయం ముందు ఉన్నటువంటి గల్లీలో జలమండలి సిబ్బంది గుంత తువ్వ పైప్ లైన్ పనులు చేయడం వలన పక్కనే మ్యానువల్ ఉండడం ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ అధికారులకు తెలియజేస్తే ప్రజా శ్రేయస్సుకై వెంటనే స్పందించి త్వరగా మంచినీటి కి ఎలాంటి అంతరాయం కలగకుండా పైప్లైన్ త్వరగా పూర్తిచేసి తవ్వినటువంటి గుంతను అదే రోజు పూడ్చివేసి ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినటువంటి రామంతపూర్ డివిజన్ మేనేజర్ రవీందర్ కు,వర్క్ ఇన్స్పెక్టర్ కిషన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వెంకట సాయి నగర్ కాలనీవాసులు
