నాంపల్లి కి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు ) రజినీ అనే అమ్మాయికి రేవంత్‌ హామీ

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని హామీ
పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని తన ఆవేదనను రేవంత్కు చెప్పిన రజినీ.
డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం ఉంటది
సోనియా రాహుల్‌ ఖర్గే వస్తారు
అదే రోజు కాంగ్రెస్‌ పార్టీ నీకు ఉద్యోగం ఇస్తది
ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చిన రేవంత్‌
స్వయంగా కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో నింపిన రేవంత్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking