రుణ మాఫీ పథకంపై సమీక్ష

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 8 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.99,999 రూపాయల వరకు చేసిన రైతు రుణమాఫీ పథకం జిల్లాలో అమలవుతున్న తీరుపై జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్వర్యంలో వ్యవసాయ శాఖ, కో-ఆపరేటివ్, అధికారులు, వివిధ బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య, మేయర్ పునుకొల్లు నీరజ డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, అదనపు కలెక్టర్ మధు సుధన్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వేంకటేశ్వరరావు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking