ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 4:
మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తుంగపిండి రాజలింగును మందమర్రి మండల ఆర్ఎంపీలు మంగళవారం కమీషనర్ చాంబర్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి. గాజుల శంకర్, కోశాధికారి. ఏ లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు గోనె గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంద తిరుమల్ రెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్. పోశం, గోనె సత్యం, గొనె శ్రీనివాస్, మనోహర్, మతిన్ ఖాన్, విజయ్, చక్రపాణి, సత్యనారాయణ, టి శ్రీనివాస్,రాజు, రాజేందర్ లు పాల్గొన్నారు.