హైకోర్టు అడ్వకేట్‌ డాక్టర్‌ ఎన్‌ సునీల్‌ బాబు కి ఆత్మీయ సన్మానం

డాక్టర్‌ కొత్వాల్‌ దయానంద్‌
తెలంగాణ స్టేట్‌ హోంగార్డ్స్‌ ప్రెసిడెంట్‌
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్‌ అధ్యక్షులు డాక్టర్‌ కొత్వాల్‌ దయానంద్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మీయ మిత్రుడు హైకోర్టు న్యాయవాది డాక్టర్‌ ఎన్‌ సునీల్‌ బాబు ని ఘనంగా శాలువతో సత్కరించిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్‌ అధ్యక్షులు డాక్టర్‌ కొత్వాల్‌ దయానంద్‌ . ‘‘


అలాగే ఉచితంగా హోంగార్డ్స్‌ కు సంబందించిన న్యాయ పరమైన సలహాలు సూచనలు అలాగే అవసరం అనుకుంటే కేస్లను వేయడం కోసం మన తెలంగాణ స్టేట్‌ హోంగార్డ్స్‌ సంఘం నుండి డాక్టర్‌ ఎన్‌ సునీల్‌ బాబు అందిస్తున్న ఉచిత మైన సేవలకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ స్టేట్‌ హోంగార్డ్స్‌ అధ్యక్షులు
డాక్టర్‌ కొత్వాల్‌ దయానంద్‌.

Leave A Reply

Your email address will not be published.

Breaking