ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమీటీ ఉపాధ్యాక్షులుగా ఎస్‌.ధన్‌రాజ్‌

ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమీటీ ఉపాధ్యాక్షులుగా ఎస్‌.ధన్‌రాజ్‌ ని నియమిస్తూ నియామకా పత్రాన్ని అందజేసిన ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమీటీ అధ్యక్షులు డా॥ సీ.రోహిణ్‌రెడ్డి ఈ సందర్భంగా ఎస్‌.ధన్‌రాజ్‌ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యాక్షులుగా నియమించిన డా॥ సీ.రోహిణ్‌రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖైరతాబాద్‌ జిల్లా లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గోషామహల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు టీ.సతీష్‌,మహేందర్‌ గంగాపుత్రా ,కదీర్‌ ,వంశీ, తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking