జిల్లా ఖజానా అధికారిగా ఎస్ రాజగోపాల్ బాధితుల స్వీకరణ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01: జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా ఖాజానా కార్యాలయంలో జిల్లా ఖజానా అధికారిగా ఎస్ రాజగోపాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.వైద్య-ఆరోగ్య సేవల నియామల బోర్డు – హైదరాబాద్ లో అకౌంట్ అధికారిగా విధులు నిర్వసిస్తు పదోన్నతిపై జిల్లా ఖజానా అధికారిగా నియమించారు. పెద్దపెల్లి జిల్లా ఖజానా శాఖలో ఏ.టీ.ఓ.గా విధులు నిర్వహిస్తున్న కే రమేష్ జిల్లా ఖజానా శాఖ ఏ.టీ.ఓ గా బాధ్యతలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking