త్యాగపూరితం.. నాంచారమ్మ చరితం

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 23:

– ఎరకల నాంచారమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మన కట్టు బొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సంప్రదాయాలను గురించి మాట్లాడిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

– మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి

ఈ రోజు వేంకటా పూర్ మండలంలోని రామంజా పూర్ గ్రామములో ఎరుకల నాంచారమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన కట్టు బొట్టు మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఎరుకల నాంచారమ్మ దీవెనలు ప్రజా ప్రభుత్వానికి ఉండాలని వచ్చే జాతర వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking