దుర్గామాతకు విరాళం ఇచ్చిన సాయిచరణ్

 

ప్రజాబలం కొల్చారం మండలం అక్టోబర్03

మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో
దుర్గా భవాని నవరాత్రులను పురస్కరించుకొని వెంకటాపురం గ్రామం లో నవరాత్రులతో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న అమ్మవారి సంబరాలకు శ్రీ మన్నె సాయిచరణ్ గారు 20000/- రూపాయలు అందజేయడం జరిగింది. సాయిచరణ్ కి ఎలాప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలి వెంకట్ పూర్ ఉత్సవ కమిటీ కొరారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనీ వెంకటాపూర్ యూత్ సభ్యులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కన్యబోయిన మహేష్ నెల్లి సందీప్ పెద్దల నర్సింలు పెద్దల రవీందర్ నెల్లి శ్రావణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking