ప్రజాబలం దినపత్రిక మెదక్ నిజాంపేట్ మండలం25.09.2024:మెదక్ జిల్లా నిజాంపేట్ మండల నూతన మండల విద్యాధికారిగా నియమింపబడినటువంటి సాంగని యాదగిరి కి నిజాంపేట మండల ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు మేధావులు మండలంలోని గ్రామ ప్రజలు అందరు తరపున శుభాకాంక్షలు తెలిపారు మీరు ఎప్పటిలాగే అహర్నిశలు కృషి చేస్తూ మండలంను విద్యారంగంలో ముందు ఉంచుతారని ఆశిస్తూ మండలానికి స్వాగతం సుస్వాగతం పలికారు