స్వామి వివేక నందకు ఘనంగా నివాళులర్పించిన సంగారెడ్డి బీజేపీ

సంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి:భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువు తన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మహా మేధావి స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌ రావు దేశ్‌ పాండే గారు మరియు బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ పోచారం రాములు సంగారెడ్డి కౌన్సిలర్‌ మందుల నాగరాజు వెంకట నరసింహారెడ్డి శ్రీకాంత్‌ విజయ్‌ కుమార్‌ శ్రీనివాస్‌ రెడ్డి సూర్య నాయక్‌ బిక్షపతి అరవిందు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking