మోడీ గారి సభ విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్న పటాన్చెరువులో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి విజయసంకల్ప సభ విజయవంతం చేసిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు మరియు పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అదేవిధంగా ఎన్ హెచ్ డిపార్ట్మెంట్ వారికి జిహెచ్ఎంసి వారికి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా నరేంద్ర మోడీ సభను చూస్తుంటే ఎన్నికల శంఖారావం ప్రారంభించినట్లు ఉందని ఇదే ఉత్సాహం రెండు పార్లమెంటు నియోజకవర్గ లు గెలుచుకునేంతవరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, కొలుకూరు రాజశేఖర్ రెడ్డి, మాణిక్యరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్, జిల్లా ఉపాధ్య

Leave A Reply

Your email address will not be published.

Breaking