గొల్ల బావిలోని వ్యర్థ పదార్థాల పారిశుద్ధ్యం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 20 సెప్టెంబర్ 2024
నార్సింగి మున్సిపల్ పరిధిలో స్థానిక 17 వ వార్డ్ కౌన్సిలర్ ఉషారాణి ఆద్వర్యంలో జరిగిన స్వచ్ఛ తాహి సేవా కార్యక్రమంలో భాగంగా నేటి ఉదయం సూపర్వైజర్ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు దాసు, సత్తయ్య, వరప్రసాద్ లు పాల్గొని గొల్ల బావిలో ఉన్న వ్యర్థ పదార్థాలను చెత్తను పారిశుద్ధ్యం చేయడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking