టిడిపి మండల అధ్యక్షులు ఎడమెట్ల మల్లేశం గౌడ్
ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్19
మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణవేణి అధ్యక్షతన ఎన్నికల ఓటర్ లిస్ట్ ముసాయిదా ఎంపీడీవో ఆఫీసులో అఖిల పక్షం సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఎడమెట్ల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున అన్ని గ్రామపంచాయతీలో సర్పంచులు జెడ్పిటిసిలు ఎంపీటీసీలు అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మెదక్ పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు ఎడబెట్ల మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు సత్యం తెలుగుదేశం పార్టీ కొల్చారం మండలం ప్రధాన కార్యదర్శి కొరబోయిన మల్లేశం ముదిరాజ్ రామస్వామి గౌడ్ మహిళా అధ్యక్షులు సువర్ణ హారిక నవనీత తదితరులు పాల్గొన్నారు