సిక్కుల సమస్య పై ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్,సిడబ్ల్యుసి మెంబర్ ను కలిసిన తెలంగాణ రాష్ట్ర సిక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి సర్దార్ రంజీత్ సింగ్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 03 : సిక్కుల సమస్య పై ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్,సిడబ్ల్యుసి మెంబర్ కలిసిన తెలంగాణ రాష్ట్ర సిక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి సర్దార్ రంజీత్ సింగ్ కలుసుకోవడం జరిగింది తెలుపారు.సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఏఐసీసీ ఇంచార్జ్ అడ్మినిస్ట్రేషన్ సీడబ్ల్యూసీ మెంబెర్ గూర్ధీఫ్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసి,తెలంగాణ రాష్ట్ర సిక్కుల సంఘం సమస్య పై తెలియజేయడం జరిగిందని తెలుపారు.