గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:సోమవారంనాడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమం సందర్బంగా జీ ఎచ్ ఎమ్ సి కమీషనర్ ఎలాంబర్తి ని కలిసి గోషామహల్ నియోజకవర్గం గంఫౌండ్రి డివిజన్ ఈసమియా బజార్ లో వున్న డంప్ యార్డ్ ను తొలగించాలని లేని పక్షములో డస్ట్ బిన్ డబ్భాలను ఏర్పాటు చేయాలనీ వినపించిన వెంటనే సంబంధిత అడిషనల్ కమీషనర్ ని వెళ్లి ఇన్స్పెక్షన్ చేసి తగు చర్యలు తీసువాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని తెలిపిన బద్దం సతీష్ గౌడ్ కన్వీనర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రాధా క్రిష్ణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
