రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 17 ఫిబ్రవరి 2025
తెలంగాణ జాతి మొత్తం ప్రజలను జాగృతం చేసిన జననేత, దశాబ్దాల స్వరాష్ట్ర కలలను సాకారం చేసిన జాతిపిత, పదేళ్ల పాలన స్వర్ణయుగంగా పాలించిన, ప్రతి పథకం దేశానికే ఆదర్శంగా, రూపకల్పనలో వినూత్నంగా, ఆచరణలో అద్వితీయంగా, అమలులో విప్లవాత్మకంగా విరజిల్లిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన శుభ సందర్భముగా మణికొండలోని పంచవటి కాలనీ రోడ్ నెంబర్ 10 లో గల శివాలయంలో పూజా, పైప్ లైన్ రోడ్ లో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి దగ్గరలో టపాకాయలు పేల్చడం, కేక్ కటింగ్, మిఠాయితో కూడిన అన్న ప్రసాద వితరణ గావించడమైనది, ఇట్టి కార్యక్రమాలలో మణికొండ స్తానిక ప్రజానీకం, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, పట్లోళ్ల రూపా రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్నాధ్ రెడ్డి, గోరుకంటి విఠల్, ఏర్పుల శ్రీకాంత్, సంఘం శ్రీకాంత్, బుద్దోలు బాబు, బండమీది మల్లేశ్, రాఘవేందర్, మాల్యాద్రి నాయుడు, రాజేంద్ర ప్రసాద్, రామసుబ్బా రెడ్డి, భాను చందర్, షేక్ ఆరిఫ్, సందీప్, దిలీప్, యాలాల కిరణ్ శ్రీబాబు, సుమనళిని, బొడ్డు శ్రీధర్, జై, మహేశ్, రాజు, జైరమేష్, మంజు, రవి సాగర్, రేఖ, సంధ్య తది తరులు పాల్గొన్నారు.