కొల్చారం మండలం విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ రావు

 

ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్ 25

కొల్చారం మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణరావు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు నేడు కొల్చారం మండల విద్యాధికారి
గా అంసన్ పల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి పి సత్యనారాయణ రావు గారికి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నూతన మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించినట్టువంటి సత్యనారాయణ గారికి వేదమంత్రాలచ్చే వైద్య శ్రీనివాస్ రావు శర్మ గారు ఆశీర్వదించగా మండల సిబ్బంది సంపత్ కుమార్ రాజశేఖర్ సాయికుమార్ రాములు శ్రీనివాస్ శాలువాతో సాత్కరించగా శాలువాతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో
కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు
మండల సిబ్బంది సంపత్ కుమార్ రాజశేఖర్ సాయికుమార్ రాములు శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking