షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం డైరీ మరీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

డాక్టర్ శరత్. సంగారెడ్డి ఫిబ్రవరి 15 ప్రజాబలం ప్రతినిధి సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం తేది: 15/2/2023 రోజున (SCRPS) షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం డైరీ మరియు క్యాలెండర్ రుద్రారం శంకర్ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడము జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వినియోగదారుల ఫోరం జిల్లా ఇన్చార్జ్ వేణుగోపాల్. జిల్లా ప్రధాన కార్యదర్శి డి అశోక్. ఉపాధ్యక్షులు జి దశరథ్. కార్యదర్శి ఎం నర్సింలు. కార్యవర్గ సభ్యులు ఎం జంగయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking