ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు 15-02-2023 స్వాతంత్ర సమరయోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బొమ్మగాని ధర్మ బిక్షం గౌడ్ గారి 101 వ జయంతి సందర్భంగా అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ధర్మ బిక్షం గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయపల్లి శేఖర్ గౌడ్ రాష్ట్ర కోశాధికారి పల్లె శ్రీనివాస్ గౌడ్ మహిళా విభాగం రాష్ట్రఉపాధ్యక్షురాలు కేశగొని శ్రీవాణి గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు నందగిరి ఆంజనేయులు గౌడ్ మరియు గౌడ సంఘం నాయకులు పాలెం సత్తయ్య గౌడ్ అలాగే శివశెట్టి ప్రసాద్ ఆడాల నరేష్ తదితరులు పాల్గొని నివాలులు అ ర్పించడం జరిగింది