రాష్ట్ర హెల్త్ డైరెక్ట ర్ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు అర్ మహేందర్ పటేల్

 

హైదరాబాద్ ప్రజా బలం న్యూస్ :-

తెలంగాణ రాష్ట్రO హైదరాబాదులో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఆల్ ఇండియా తెల్లగా కాపు బలిజ ఒంటరి ఫంక్షన్ హాల్ లో 2023 మున్నూరు కాపు జర్నలిస్టుల పోరం నూతన డైరీ క్యాలెండర్ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసు రావు ను తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ పార్టీ గోషామాల్ నియోజకవర్గ నాయకులు అర్ మహేందర్ పటేల్ ఘనంగా శాలువతో సత్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ దవఖానాలల్లో వైద్యపరంగా చేస్తున్న ప్రజలకు కృషిని అభినందిస్తూ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు సామాన్యులకు హెల్త్ పరంగా మంచి వైద్యం అందుతుందని రాష్ట్ర ప్రజలు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వ దావకానాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని అలాంటి అంతటి మెరుగైన వైద్యం మన రాష్ట్రంలోనే పేద ప్రజలకు దక్కుతుందని మానవ మనుగడకు ఆరోగ్యం సరిగా ఉంటే ఏదైనా సాధిస్తారని తెలుపుతూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు కొండ దేవయ్య పటేల్, జర్నలిస్టు సంఘం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ రాష్ట్ర నాయకులు అంతర్జాతీయ మెజీషియన్ సంఘ అధ్యక్షులు సామల వేణు పటేల్ , విట్టల్, పట్నం మహేందర్ పటేల్, న్యాయవాదులు జల్లి సిద్దయ్య, బషీర్బాగ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు జర్నలిస్టులు పరశురాం , వీర్ కుమార్ , గడ్డం ప్రశాంత్ కుమార్, అవారి శేఖర్, వివిధ జిల్లా నుంచి వచ్చిన జర్నలిస్టు లు, ప్రజా సంఘాల నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రజా ప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking