జై భారత్ రెండవ జాతీయ మహాసభలు సక్సెస్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27 : మంచిర్యాల మున్సిపాలిటీలో జై భారత్ ఈనెల 15 నుండి 19 వరకు జరిగిన విప్లవ సంస్థ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లో రెండవ జాతీయ మహా సభలు జరిగినవి.ఈ కార్యక్రమం లో రోజుకోక అంశం చొప్పున అనేక అంశాల పైన లోతుగా చర్చించి ప్రతిపదించడం జరిగినవీ. అనేక రాష్ట్ర,జాతీయ కమిటీల సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.ఈ మహా సభలో కుల నిర్ములన, మతోన్మాదం,లింగ వివక్ష, జంతు హింస మొదులు అంశాలపై లోతుగా చర్చిండం జరిగింది. అంబేద్కర్ గాంధీ లను వేరుగా చూడడం ఎందుకు వారు జాతికి ఇచ్చిన సందేశాలు రాజ్యాగ రచనలో పాల్గొన్న వారి గురుంచి అనేక అంశాల పై మూలలకు వెళ్లి చర్చించి అనేకా ప్రతి వాదనలు ఆమోదించడం జరిగింది. మత సమరస్యమునకు తనవంతు కర్తవ్యం తో జై మహా సంస్థ చేస్తున్న చేయవలసిన కర్తవ్యం ను అమోదించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు గా మంచిర్యాల జిల్లా నుంచి జీవన్ జూయల్,ఎం.ఎ సలీం,జీవన్ సెల్వ రాణి జ్యోత ఎన్నిక అయ్యారు తెలుపుతారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking