గత సంక్షేమ పథకాలు చూసి బీ.ఆరే.ఎస్ కార్ గుర్తుకు ఓటేయ్యండి.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 11 మే 2024:
13 మే 2024 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి కే.సీ.ఆర్ తెలంగాణ ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల మేలు పునరావతం కావాలంటే ఆయన పిలుపు మేరకు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ.వీ.ఎం బ్యాల్లెట్ లోనీ 1వ నంబర్ బీ.ఆర్.ఏస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకై కార్ గుర్తు బటన్ పై నొక్కి అమూల్యమైన ఓటును వేసి, ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో చేవెళ్ల నియోజక వర్గం నుండి పార్లమెంట్ కు పంపాలని, ఆయన ఆదేశానుసారం స్థానిక మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి వీధి లోని గడప గడపకు ప్రచారానికి చివరి రోజైన శనివారం రోజున ప్రజల వద్దకు వెళ్లి కే.సీ.ఆర్ రాష్ట్ర సాధన సాదించిన తదుపరి ప్రజా సంక్షేమ పథకాల అమలు పరచిన విధానాన్ని వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికలలో కార్ ముందంజలో ఉండే దిశగా సాగించడంలో సహకరిస్తున్న మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్, మణికొండ బీ.ఆర్.ఎస్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య, శైలజా వినోద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, సింగదాసరి ప్రకాశ్, గొరుకంటి విఠల్, గుట్టమీది నరేందర్, బాబు, బండమీది మల్లేశ్, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, యువ నాయకులు, మహిళా నాయకురాల్లు తది తరులు ముందున్నారని తెలియ చేయడం జరిగినది.

 

       

Leave A Reply

Your email address will not be published.

Breaking