మహిళా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న శివసేన పార్టీ నేత సుదర్శన్

హైదరాబాద్ మే 5 (ప్రజా బలం ప్రతినిధి );కాచిగూడ రైల్వే స్టేషన్లో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ మహిళా కార్మికులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ . జీతాలు కూడా లేబర్ ఆక్ట్ ప్రకారం ఇవ్వాలని, జీతాల విషయంలో గానీ పిఎఫ్ విషయంలో గానీ కాంట్రాక్టర్ ఏమైనా ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురావాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking