అంజన్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెంకటేష్

హైదరాబాద్. మే.5.స్టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,సికింద్రాబాద్ మాజీ ఎంపీ యమ్.అంజన్ కుమార్ యాదవ్ కు చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కె.వెంకటేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం అంజన్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు నాంపల్లి రెడ్ రోస్ ఫంక్షన్ హాల్లో జరిగాయి.ఈ సందర్బంగా వెంకటేష్ పాతబస్తీ నాయకులతో కలిసి వెళ్లి అంజన్ కుమార్ యాదవ్ ను పట్టు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking