మెదక్ న్యూస్ :-
కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ….. బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బి ఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు హవేలీ ఘనపురం మండలం కూచన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేవా గౌడ్ మాజీ ఎంపీటీసీ మద్దెల ప్రభాకర్ మాజీ వార్డు సభ్యులు లింగాల సిద్దయ్య ఆకుల యాదగిరి పాపయ్య రమేష్ బిఆర్ఎస్ నేతలు ఈర్ల రమేష్ ఈర్ల లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ కార్యకర్తలు కర్రే రాజు మల్లన్న రత్నయ్య ఈర్ల వెంకటి లింగంపల్లి యాదయ్య లు మండలానికి చెందిన కాంగ్రెస్ నేత శేరి మహేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వారికి సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు దమ్ము వెంకటేశం గౌడ్ లింగాల సంతోష్ జండా కాడి పండరి గౌడ్ పడాల సుభాష్, మద్దెల సుధాకర్, జోగు యాదగిరి లతోపాటు రామకృష్ణ ఉన్నారు.